BCCI President Election : Mamata Banerjee Congratulates Ganguly || Oneindia Telugu

2019-10-15 127

West Bengal Chief Minister Mamata Banerjee on Monday congratulated Sourav Ganguly, who is all set to become the president of the Board of Control for Cricket in India (BCCI).She tweeted, "Heartiest congratulations to @SGanguly99 for being unanimously elected @BCCI President. Wish you all the best for your term. You have made India and #Bangla proud. We were proud of your tenure as CAB President. Looking forward to a great new innings."
#souravgangulybccipresident
#gangulyasbccipresident
#mamatabanerjee
#SouravGanguly
#BCCIpresident
#amithshah
#jayshah
#anuragthakur
#arundhumal
#ipl
#brijeshpatel

భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ) కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియామ‌కం దాదాపు ఖ‌రారైంది. దీంతో ప్రస్తుతం గంగూలీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో గంగూలీకి బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన గంగూలీకి హార్ధిక‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు అని సీఎం మ‌మ‌తా ట్వీట్ చేశారు.